విశ్వకర్మ ముద్ర లోన్లను వెంటనే సాంక్షన్ చేయాలి.. అధికారులకు బిజెపి వినతి..!!

కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని పలు సమస్యలపై ఎంపీడీవో సింగారపు కుమార్, ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్, మండల వ్యవసాయ అధికారి ఎస్కే యాస్మిన్ అధికారులకు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు చందు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్బిఐ బ్యాంకు ద్వారా పిఎం విశ్వకర్మ పీఎంఈజిపి ముద్ర లోన్లు పెండింగ్లో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి పూర్తిచేసి ఇప్పించాలని బ్యాంకు మేనేజర్ ప్రవీణ్ ను కోరారు. ఎంపీడీవో తో గ్రామాలలో రోడ్ల పరిస్థితి సమస్యల...