12ఏళ్ల బంగ్లాదేశ్ బాలికపై 200 మంది.. చీ.. చీ.. ఈ దేశం ఎటుపోతోంది?
కాకతీయ, మహారాష్ట్ర : మహారాష్ట్రలో జరిగిన ఘోర సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపుతోంది. పాల్ఘడ్ జిల్లా నైగావ్‌లో వెలుగులోకి వచ్చిన సెక్స్ రాకెట్‌లో 12 ఏళ్ల బంగ్లాదేశ్ బాలికపై మూడు నెలలలో 200 మందికి పైగా లైంగిక దాడి చేసినట్లు బయటపడింది. మీరా - భయందర్ వసాయి - విరార్ పోలీస్ విభాగంలోని మానవ అక్రమ రవాణా నిరోధక బృందం, జులై 26న ఎక్సోడస్ రోడ్ ఇండియా ఫౌండేషన్, హార్మొనీ ఫౌండేషన్ ఎన్జీవోల సహకారంతో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి బాలికను రక్షించింది....