బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హౌజ్ అరెస్ట్ పై బండి సంజయ్ ఫైర్..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావును రాష్ట్ర ప్రభుత్వం హౌజ్ అరెస్ట్ (గృహ నిర్బంధం) చేయడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడివద్ద హిందూ సంఘాలు నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లే ప్రోగ్రాం లేకపోకపోయినా రామచంద్రరావును అడ్డుకోవడంపైనా మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్రంగా స్పందించారు. ‘అయినా పెద్దమ్మ గుడికి హిందువులు పోతే...