భారీ వరదలతో వణుకుతున్న వరంగల్.. జాడలేని డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ టీం..!!
కాకతీయ, వరంగల్ సిటీ: దేశంలో గాని రాష్ట్రంలో విపత్తు సంభవించే ముందే ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి, విపత్తు సంభవించినప్పుడు దాని ప్రభావాన్ని తగ్గించడానికి మరియు ప్రజల ప్రాణాలను మరియు ఆస్తులను రక్షించడానికి వేగంగా స్పందించడం చాలా ముఖ్యం. ఈ పనులన్నీ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్ ఆధీనంలో జరుగుతాయి. ఈ డిపార్ట్మెంట్ వరంగల్ లో మున్సిపాలిటీ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేయాలి. వరంగల్ కి భారీ వర్ష సూచన ఉన్నప్పుడు ముందుగానే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, కానీ వరంగల్...