శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు..నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. దీంతో నాలుగు గేట్లను ఎత్తారు అధికారులు. ఈ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం మూడోసారి గెట్లు ఎత్తినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు సుంకేసుల..36,909, క్యూసెక్కులు, హంద్రీ..5850 క్యూసెక్కులు వరదనీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం ఇన్ ఫ్లో : 1,90,345 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో : 1,74,199 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం...