కోమటిరెడ్డికి పిచ్చి లేసింది.. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : మంత్రి కోమటిరెడ్డి కి పిచ్చి లేసిందంటూ.. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మెదడుకు నాలుకకు కనెక్షన్ కట్ అయి మాట్లాడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండు సంవత్సరాలుగా ఆర్ & బీ మంత్రిగా ఒక్క గుంత పూడ్చ లేదుగానీ, ఒక ఇటుక కూడా పెట్టలేదుగానీ, దుబాయ్‌లో బోటు షికార్లు,...