ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా? : రాజగోపాల్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మంత్రిపదవి విషయానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తామంటూ మాట ఇచ్చారు. ఈ మాట ప్రకారం ఇవ్వండి. ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా? లోకసభ ఎన్నికల్లో రెండోసారి హామీ ఇచ్చినప్పుడు తెలియదా? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. 11 మంది గెలిచిన నల్లగొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటి? అన్నదమ్ముల్లో ఇద్దరూ సమర్థులమే. ఇద్దరికీ...