అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సిద్థిపేట విద్యార్థిని దుర్మరణం..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన విద్యార్థిని మరణించింది. బంధువులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..సిద్ధిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజా, శ్రేయా అనే ఇద్దరు కూతురులు ఉన్నారు. శ్రీనివాస్ వర్మ దంపతులు కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవర్ గా పనిచేస్తుండగా..ఆయన భార్య ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. వీరి పెద్ద...