కూలీ డ‌బ్బులే కూనికి కార‌ణం

కూలీ డ‌బ్బులే కూనికి కార‌ణం స‌ర్వాయిగ్రామ హ‌త్య‌కేసులో వ్య‌క్తి అరెస్టు కాక‌తీయ‌, ములుగు ప్ర‌తినిధి : ములుగు జిల్లా క‌న్నాయిగూడెం మండ‌లం స‌ర్వాయి గ్రామంలో జ‌రిగిన మ‌డి రాజ బాబు(40) హ‌త్య కేసులో నిందితుడు మంగ‌ళ‌వారంపోలీసులు ఓ వ్య‌క్తిని అరెస్టు చేశారు. ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీ‌నివాస్‌, క‌న్నాయిగూడెం ఏస్సై ఈ. వెంక‌టేష్ తెలిపిన వివ‌రాల మేర‌కు..నిందితుడు కొరం రంజిత్ బావ‌ ద‌గ్గ‌ర ఇంటి నిర్మాణ ప‌నులు చేసి త‌న‌కు రావాల్సిన కూలీ పైస‌లు అడిగాడు. పని చేసిన మిగ‌తా కూలీ వారికి డ‌బ్బులు...