సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసులో కీలక పరిణామం.. కేసు సీసీఎస్‌ సిట్‌కు బదిలీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: సృష్టి ఫెర్టిలిటీ స్కాము కేసేలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సెట్ కు అప్పగిస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన విషయాలను నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు. సృష్టి కేసును సీసీఎస్ సిట్ కు బదిలీ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో 25 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సృష్టికేసులో 8 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు వివరించారు. ఓ కేసులో సృష్టి యాజమాన్యం...