చిన్నారుల అశ్లీల వీడియోల కేసులో ఇద్దరు అరెస్ట్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : మందమర్రి పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ ఫార్మ్‌లైన ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో షేర్ చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ సంస్థ ఎన్ సి ఎమ్ ఈ సి ( నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ & ఎక్స్ ప్లైటెడ్ చిల్డ్రన్ ) అందించిన సమాచారం ఆధారంగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఈ కేసును మందమర్రి పోలీసులకు అప్పగించింది. వెంటనే స్పందించిన ఎస్సై రాజశేఖర్‌...