ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి: ఏఈకి సిపిఎం వినతిపత్రం

కాకతీయ, నెల్లికుదురు: విద్యుత్ కొరత లేకుండా కరెంటు సరపర చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు అన్నారు. మండల కేంద్రతొ పాటు గ్రామాల్లో కూడా విద్యుత్ అంతరాయం ఎర్పడుతుందని తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం నెల్లికుదురు సబ్ స్టేషన్ ఏ ఈ సింధు కి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సైదులు మాట్లాడుతూ.. ఓకవైపు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నమని చేప్పడం తప్పా అచరణలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందుతుందని, రాత్రి వెళ సమయం వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్...