బందిపోట్ల ముఠానాయకుడు చంద్రబాబు.. జగన్ మాస్ ర్యాగింగ్..!!

కాక‌తీయ‌, అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లేవు అని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నిన్న పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఘటనలే అందుకు ఉదాహరణగా ఉన్నాయని, వైసిపి సంబంధించిన ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తాడిపల్లిలోని వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయంలోజగన్ మాట్లాడారు. వైసిపి ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌లలో కూర్చోనీయలేదని, 15 పోలింగ్‌ బూత్‌లలో వైసిపి ఏజెంట్లు లేకుండా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు.బందిపోటు దొంగల తరహాలో...