పైలెట్ రోహిత్ రెడ్డి చూపు.. బీజేపీ వైపు..?

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిగ్గా మారాయి. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పాత్ర పోషించిన నేతల్లో ఒకరైన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. 2019లో వెలుగులోకి వచ్చిన ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్లు ప్రాధాన్యంగా వినిపించాయి. ఆ కేసు అప్పట్లో రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది....