రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవండి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఓట్ల చోరీ విషయంలో ఈసీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశ ప్రజలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు.ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలపై ఎంక్వైరీ చేయడం లేదని..అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండకూడదన్న ఉద్దేశ్యం బీజేపీకి ఉందన్నారు. రాహుల్ గాంధీకి ప్రధాన పదవి...