తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోంది.. మంత్రి శ్రీధర్ బాబు సంచలనం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. శ్రీధర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం..ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం అవసరమైన అన్ని అనుమతులు ఇప్పటికే జారీ చేసింది. రాష్ట్రం ప్రేమ్ లొకేషన్ లో పది ఎకరాల స్థలం కూడా కేటాయించింది. అయితే అదే ప్రాజెక్టు కోసం ఏపీ ఒక ఎకరాను కూడా కేటాయించలేదు....