సచిన్ టెండూల్కర్ తనయుడి నిశ్చితార్థం..అమ్మాయి ఎవరో తెలుసా..?

కాకతీయ, నేషనల్ డెస్క్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన సానియా చందోక్ తో అర్జున్ కు ఎంగేజ్ మెంట్ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి ఎంగేజ్ మెంట్ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇరుకుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ముంబైకి చెందిన ప్రముఖ...