వినాయక నిమజ్జనం తర్వాత స్థానిక ఎన్నికలు: మాజీ మంత్రి హరీశ్ రావు

కాకతీయ, గీసుకొండ: వినాయక నిమజ్జనం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని,నాయకులు కార్యకర్తలు సన్నదం కావాలని బిఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్తూ,గీసుగొండలో మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు ఇంట్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి తేనీటి విడిదిలో పాల్గొని ముఖ్య కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ...యూరియా బస్తాలు అందుతున్నాయా, రుణమాఫీ పూర్తి స్ధాయిలో...