పరువు హత్య .. నీట్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన యువతి..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: గుజరాత్ లో పరువు హత్య కలకలం రేపింది. బనస్ కాంతా జిల్లాలో పరువు హత్యకు గురైన 18ఏళ్ల యువతి చంద్రిక చౌదరి ఈ మధ్యే నిర్వహించిన నీట్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. భవిష్యత్తులో వైద్యురాలు కావాలన్న ఈ యువతిని ఆమె తండ్రి, ఇద్దరు బాబాయ్ లు కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నీట్ కోచింగ్ కోసం పాలన్ పూర్ లోని ఓ హాస్టల్ లో ఉన్న సమయంలో చంద్రిక, పెళ్లైన హరేశ్ చౌదరి అనే యువకుడితో...