మహేశ్ బాబు మరదలికి తప్పిన ప్రమాదం..కారును ఢీకొట్టిన బస్సు..!!

కాకతీయ, సినిమా డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు మరదలు, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టింది. దీంతో ఘటనపై తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సు రవాణా సంస్థపై విమర్శలు చేశారు. శిల్పా శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఘటనకు సంబంధించిన పోస్టు చేశారు. ఈ రోజు నా కారును సిటీ ఫ్లో అనే కంపెనీకి చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి సంస్థకు చెందిన యోగే్స కదమ్,...