పులివెందులలో వైసీపీకి బిగ్ షాక్..జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం..30ఏళ్లలో ఇదే మొదటిసారి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: వైసీపీ అధినేత, మాజీ సీఎంకు బిగ్ షాక్ తగిలింది. జగన్ ఇలాకాలో టీడీపీ భారీ విజయం సాధించింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. 6,035 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే దక్కాయి. 30 ఏండ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. మరికాసేపట్లో ఒంటిమిట్ట జడ్పీటీసీ ఫలితం కూడా వెలువడే అవకాశం ఉంది. కాగా, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ...