ఢిల్లీలో భారీ వర్షం..బైక్, కారుపై చెట్టు కూలి ఒకరు మృతి..!
కాకతీయ, నేషనల్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల సమయంలో ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో వేప చెట్టు కూలిపోవడంతో ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ చెట్టు 100 సంవత్సరాల పురాతనమైనదని అధికారులు తెలిపారు. కారు, బైక్ చెట్టు కింద నుంచి వెళ్తున్న సమయంలో చెట్టు కూలిపోయింది. సమయంలో కారులోని వ్యక్తులు, బైక్ పై వెళ్తున్న వ్యక్తి చెట్టు కింద కూరుకుపోయారు. జేసీబీ సహాయంతో చెట్టు వేర్లు తొలగించారు. చెట్టు కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్...