గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం కాకతీయ, రాయపర్తి : గుర్తుతెలియని వాహనం ఢీకొని మండలంలోని పెరికేడు గ్రామానికి చెందిన యువకుడు గాదె ఆంజనేయులు దుర్మరణం చెందాడు. మృతుడి భార్య జ్యోతి కథనంప్రకారం గత రెండు సంవత్సరాలుగా జమ్మికుంటలో నివాసం ఉంటూ ఆంజనేయులు బిర్యానీ మాస్టారుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. బోనాల పండుగ నేపథ్యంలో ఆంజనేయులు, భార్య జ్యోతి, కూతురుతో కలిసి స్వగ్రామమైన పెరికేడుకు బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఇంట్లో ఫ్యాన్ పనిచేయకపోవడంతో సాయంత్రం 4:30గంటలకు రిపేర్ చేపించుకొని వస్తానని ద్విచక్ర వాహనంపై రాయపర్తికి...