మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు అవసరం : సిపిఏం

కాకతీయ, ఖమ్మం : దేశాన్ని అప్పుల బారిన పడేసి, దేశ సంపదను తన మిత్రులకు కట్ట బెడుతున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సిన అవసరం ఉందని సి పి ఏం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఏం 52వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరితా క్లీనిక్ సెంటర్‌ లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 68 సంవత్సరాలుగా దేశంలో అన్ని మతాల ప్రజలు ఐక్యంగా...