శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈనెల 18న నవంబర్ నెల దర్శనకోటా విడుదల..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే భక్తులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అందులో శ్రావణ మాసం, కార్తీకమాసం వంటి నెల్లో శ్రీవారి దర్శనం అంటే తప్పనిసరిగా ముందుస్తు ప్లాన్ ఉండాలి. ఈ నేపథ్యంలో నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ దర్శనాలు, గదుల కోటా బుకింగ్ విడుదల తేదీలను ప్రకటించింది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నవంబర్ కోటాను ఈనెల 18న ఉదయం 10గంటల నుంచి టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్...