ఉత్తమ సేవా ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఇనగాల చారిటబుల్ ట్రస్ట్..!!

కాకతీయ, ఇనగాల: 79 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వరంగల్ కుష్ మహల్ గ్రౌండ్స్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఉత్తమ ఉద్యోగులకు, సమాజని కృషి చేసిన వ్యక్తులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఇనగాల చారిటబుల్ ట్రస్టు గత 12 సంవత్సరాలుగా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తున్న సందర్బంగా మంత్రి శ్రీ పొంగులేటి శ్రనివాస్ రెడ్డి సంస్థ ట్రస్టీ మెంబర్ శ్రీమతి ఇనగాల అవంతి రెడ్డికి ప్రశంశా పత్రాన్ని అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...