యువతకు బిగ్ న్యూస్.. భారత యువత కోసం లక్ష కోట్లతో- వికసిత్‌ భారత్‌ యోజన..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుండి యువతకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. యువత కోసం లక్ష కోట్ల రూపాయల పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధానమంత్రి వికాసిత్ భారత్ రోజ్‌గార్ యోజన నేటి నుంచే అమలులోకి వస్తోందని ప్రధాని మోదీ అన్నారు .ప్రధాన మంత్రి వికాసిత్ రోజ్‌గార్ యోజన దాదాపు 3.5 కోట్ల మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తుంది. లక్ష కోట్ల రూపాయల పథకం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...