20 నెలల్లో మేం తీసుకువచ్చిన మార్పు ఇదే..పంద్రాగస్టు ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా..గోల్కొండకోటలో జరిగిన వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కోటాపై జెండా ఎగరవేసి పోలీసుల బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సుదీర్ఘంగా ప్రసంగించారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో 20 నెలల ప్రజాపాలనలో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత ప్రజలకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకుశిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. గాంధీజీ సారథ్యంలో సాగిన...