ప్రజా సంక్షేమం అభివృద్ధి .. ధ్యేయంగా ప్రభుత్వ పాలన: మంత్రి సీతక్క

కాక‌తీయ‌,ములుగు: ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా, పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్య ఆతిదిగా హ‌జ‌రైన మంత్రి దనసరి అనసూయ సీతక్క జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీత‌క్క మాట్లడుతూ.....