బయ్యారం జలదిగ్బంధం
బయ్యారం జలదిగ్బంధం మండలంలోని పలు రహదారులకు రాకపోకలు కట్ ప్రమాదకరంగా వాగులు వంకల్లో నీటి ప్రవాహం కాకతీయ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పలు వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. బయ్యారం పెద్ద చెరువుకు వచ్చే పంది పంపల వాగు అల్లిగూడెం వద్ద బ్రిడ్జిని అనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. మసి వాగు సుద్దరేవు కొయ్యగూడెం ప్రాంతంలో ప్రమాదకరంగా వాగు ప్రవహిస్తోంది. దీంతో కంబాలపల్లి ప్రధాన రహదారి పైనుంచి ప్రవహించడంతో అధికారులు రోడ్డును బ్లాక్ చేశారు. అదేవిధంగా సత్యనారాయణపురంలో లెవెల్ బ్రిడ్జి...