లెవల్ కాజ్ వే లను పరిశీలించిన కలెక్టర్ సత్య శారద

లెవల్ కాజ్ వేలను పరిశీలించిన కలెక్టర్ సత్య శారద కాకతీయ, నర్సంపేట : వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వివిధ శాఖల అధికారులతో కలసి శనివారం నర్సంపేట డివిజన్, ఖానాపూర్ మండలం లోని అశోక్ నగర్ పాకాల చెరువు నుండి వచ్చే వరద నీటి లో లెవల్ కాజ్ వే ను, నల్లబెల్లి మండలం లోని లకినేపెల్లి గ్రామం వద్ద కాజ్ వే, నర్సంపేట నుండి చెన్నారావుపేట వెళ్లే రహాదారిలో ముగ్దుంపుర వద్ద, నర్సంపేట లోని మాదన్నపేట వద్ద కాజ్ వేలను పరిశీలించారు....