రైతుల‌ను రోడ్డు మీదేసిన కాంగ్రెస్‌

రైతుల‌ను రోడ్డు మీదేసిన కాంగ్రెస్‌ అన్న‌దాత‌ల‌కు శాపంగా కాంగ్రెస్ పాలన యూరియా కొరతపై తీవ్ర విమర్శలు రైతు బీమా.. పంటల బీమాపై నిర్లక్ష్యం కాంగ్రెస్.. బీజేపీల మ‌ధ్య మైత్రి బంధం మాజీమంత్రి, బీఆర్ ఎస్ నేత సింగిరెడ్డి, నిరంజ‌న్ రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌లో రైతాంగం గోస ప‌డుతోంద‌ని, రాష్ట్రాన్ని బాగు చేస్తార‌ని న‌మ్మి ఓట్లేస్తే.. రైతుల‌ను న‌డి రోడ్డున నిల‌బెడుతున్నారంటూ వ్య‌వ‌సాయ‌శాఖ మాజీమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ఒక్క యూరియా బ‌స్తాకు భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ క్యూ...