హిందూ పండుగలకు ఆంక్షలు పెట్టొద్దు
హిందూ పండుగలకు ఆంక్షలు పెట్టొద్దు : బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ నగరంలో వినాయక మండపాలను ఏర్పాటు చేయు భక్త మండలి ఏర్పాట్లలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా దిగ్విజయంగా నిర్వహించడం కోసం పోలీస్ యంత్రాంగ సహాయ సహకారాలు అందించాలని వరంగల్ ఏసిపి కి వినతి పత్రం తో విజ్ఞప్తి చేశారు. అనంతరం గంట రవికుమార్ మాట్లాడుతూ చారిత్రాత్మక ఓరుగల్లు నగరంలో అనేక సంవత్సరాలుగా వినాయక చవితి పండుగను మత సామరస్యంతో విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, వినాయక చవితి...