శ్రీకృష్ణుడు గొల్లకురుమల రక్త బాంధవుడు
శ్రీకృష్ణుడు గొల్లకురుమల రక్త బాంధవుడు ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. ఉత్తర తెలంగాణలో గొల్ల కురుమల సాంస్కృతిక సమ్మేళనం.. ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. కాకతీయ, హన్మకొండ : ఉత్తర తెలంగాణలో శ్రీకృష్ణ జన్మాష్టమి రాష్ట్ర స్థాయి వేడుకలు శనివారం ఉత్సాహభరితంగా జరిగాయి. యాదవ వెల్ఫేర్ ట్రస్ట్-వరంగల్ ఆధ్వర్యంలో మాజీ కుడా చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ సమన్వయంతో హనుమకొండలో నిర్వహించిన ఈ వేడుకలు గొల్లకురుమల ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. జానపద కళాకారుల ప్రదర్శనలు, మహిళల బోనాలతో గోకుల్...