మేడిగ‌డ్డ‌లో పేలుళ్ల శ‌బ్దాల‌పై విచార‌ణేది..?

మేడిగ‌డ్డ‌లో పేలుళ్ల శ‌బ్దాల‌పై విచార‌ణేది..? బ్యారేజీ 20వ పిల్లర్‌ను పేల్చే కుట్ర..? కాళేశ్వ‌రంపై ఆది నుంచి కాంగ్రెస్, బీజేపీ బుర‌ద‌ స్క్రిప్ట్ రాసుకున్న‌ట్లుగా ప‌రిణామాలు జ‌రిగాయి ఎన్.డీ.ఎస్.ఏ ఎందుకు మేడిగడ్డ వద్ద మౌనం వహిస్తోంది..? బ్యారేజీ కుంగడంపై బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కాకతీయ, తెలంగాణ బ్యూరో : మేడిగడ్డ ప్రాజెక్టులో 20వ పిల్లర్‌ను ఎవరో పేల్చే కుట్ర చేశారంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్సం చ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అక్టోబర్ 21, 2023న...