ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవు: సీఈసీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవన్నారు భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్ తెలిపారు.అన్ని పార్టీలను సమానంగా చూస్తామన్నారు. బీహార్ లో ఓటరు జాబితాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఈసీ ఆక్షేపించారు. రాజ్యాంగ సంస్థలను అవమానించడం సరి కాదని..ఓటరు జాబితాను బూత్ లెవల్లోనే ప్రతి పార్టీ చూసుకుంటుందని తెలిపారు. సంస్కరణల్లో భాగంగానే ఓటరు జాబితాను సవరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో వివాదాలు అనేవి సర్వసాధారణం. కానీ నేడు కాంగ్రెస్ సీనియర్...