నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాలే కాకుండా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా ఇన్ ఫ్లూ వచ్చి చేరుకుంటుంది. దీంతో నాగార్జున సాగర్ 20 గేట్లు, పులిచింతల ప్రాజెక్టు 6గేట్లనుఎత్తినీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 22 క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 1,71,974 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్...