ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో పొంచి ఉంది. ఏపీ, తెలంగాణ వాతావరణ శాఖ ఇప్పటికే ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రాంతం, రుతుపవన ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో తెలంగణలో భారీ వర్షాలు కురుస్తాయని రేపటి నుంచి అంటే ఆగస్టు 18వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...