అధికారం కోసం దేశ భద్రతనే తాకట్టు పెడుతున్నారు.. కాంగ్రెస్ పై ఈటల ధ్వజం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఓట్లు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతను పణంగా పెట్టడం సరైన పద్దతి కాదని ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఇలాంటి చవకబారు ఆరోపణలు సరికాదంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ అని సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసిందన్నారు. దాని ప్రకారం నిర్ణయాలు ఉంటాయి కానీ..దానికి పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉంటుంది..ఆ మాత్రం అవగాహన లేకుండా ఉంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈరోజు కరీంనగర్ లో పర్యటించిన ఈటెల రాజేందర్...