ఫ్యూచర్ సిటీకి భవిషత్తు లేదు.. విజన్ లేని రేవంత్ రెడ్డి వలన ప్రజాధనం వృధా: కేటీఆర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఫార్మా సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడని..ఆయన తీసుకుంటన్న నిర్ణయాలతో ప్రజాధనం వ్రుథా అవుతుందన్నారు. ఫార్మా సిటీ...