అంగన్వాడీలకు పీఎం శ్రీ పథకం బాధ్యతలు అప్పగించాలి..!!

కాకతీయ, ములుగు : పీఎం శ్రీ విద్యాబోధనను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, ఫేస్ క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలని ములుగు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ వర్షంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేశారు. కలెక్టర్ కార్యాలయ అధికారి రాజ్‌కుమార్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు రత్నం రాజేందర్, కే.సమ్మక్క మాట్లాడుతూ పీఎం శ్రీ పథకం బాధ్యతలు అంగన్వాడీలకే అప్పగించాలని, ఇన్స్ట్రక్టర్ల వేతనాలను టీచర్లు, హెల్పర్లకు అదనంగా...