రేవంత్ కు కొత్త సవాల్!
* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు పదవీ విరమణ * చీఫ్ సెక్రటరీ నియామకంపై ప్రభుత్వo మల్లగుల్లాలు * రేసులో నలుగురు సీనియర్ అధికారులు! * 1992 బ్యాచ్ కు చెందిన వారికే ఛాన్స్! * తెరపైకి అరవింద్ కుమార్, వికాస్ రాజ్, జయష్ రంజన్, సంజయ్ జాజు పేర్లు! * సర్కార్ నిర్ణయం పై ఉద్యోగ వర్గాల్లోనూ ఉత్కంఠ కాకతీయ తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో కొత్త సవాల్ ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ...