డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కొందరి వాడు కాదు, అందరివాడు: ఎల్తూరి సాయికుమార్ స్వేరో
కాకతీయ, వరంగల్: స్వేరో స్టూడెంట్స్ యూనియన్(SSU) హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ సాయంత్రం ఏడు గంటలకు డిబేట్ లో పాల్గొనమని చెప్పి ఏబీఎన్ న్యూస్ ఛానల్ లో స్క్రోలింగ్ దళిత నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కేవలం దళితుల కోసమే పనిచేయడం లేదని ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి...