గోకులాష్టమి శోభాయాత్రలో విషాదం.. కరెంట్ తీగలు తగిలి ఆరుగురు దుర్మరణం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: శ్రీక్రిష్ణాష్టమి వేడుకల వేళ ఉప్పల్, రామంతాపూర్ గోఖలే నగర్ లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీక్రిష్ణుడి విగ్రహం ఊరెగింపు సమయంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ఘటనలో 6 గురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారు. మరో ముగ్గురికి వేర్వెరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో క్రిష్ణయాదవ్, శ్రీకాంత్ రెడ్డి,...