సరోగసీ స్కాంలో కొత్త కోణాలు.. మేడ్చ‌ల్ ఘ‌ట‌న‌లో ఫెర్టిలిటీ సెంట‌ర్ల పాత్ర‌?!

* అద్దె గ‌ర్భాల‌కు మ‌హిళ‌ల‌ను స‌మ‌కూర్చిన ల‌క్ష్మిరెడ్డి * విచార‌ణ‌లో కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించిన నిందితురాలు * ల‌క్ష్మీరెడ్డి డైరీలో 50 మందికిపైగా స‌రోగ‌సి మ‌హిళ‌ల వివ‌రాలు * ఫ‌ర్టిలిటీ సెంట‌ర్లు, న‌గ‌దు వివ‌రాల న‌మోదు..! * ఓ ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ స‌హిత స్టేట్‌మెంట్‌ రికార్డు * ఇప్ప‌టికే ఆరు ఆస్ప‌త్రుల‌కు నోటీసులు జారీ చేసిన మేడ్చ‌ల్ పోలీసులు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం, ప‌ట్ట‌ణ‌ శివారులోని ఫెర్టిలిటీ సెంట‌ర్ల పాపాల పుట్ట ప‌గులుతోందా.? అంటే అధికార వ‌ర్గాల నుంచి...