బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కాకతీయ, వరంగల్ సిటీ: సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యా రాణి పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీక...