సర్వాయి పాపన్న గౌడ్ అందరికీ ఆదర్శం: కత్తి రమేష్ గౌడ్
కాకతీయ,బయ్యారం: భారత తొలి తెలుగు విప్లవ వీరుడు, మొదటి బహుజన రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఈ సందర్భంగా మండలంలో పలువురు నాయకులు,బీసీ నేతలు ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేళ సోమవారం బయ్యారం గౌడ సంఘ నాయకులు కత్తి రమేష్ గౌడ్ సర్దార్ పాపన్న చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా కత్తి రమేష్ మాట్లాడుతు సామాజిక సమానత్వం, బహుజనులకు రాజ్యాధికారం కోసం...