ఏడు బావులు మృత్యువు కు హారాలు..!

కాకతీయ ,బయ్యారం: మహబూబాబాద్ జిల్లా గంగారం, ఇల్లందు మండల సరిహద్దులో గల మండలంలో ఏడు బావుల జలపాతాలు ఉన్నాయి . వీటిని చూసేందుకు సందర్శకులకు అనుమతి లేదని, గంగారం రేంజర్ అటవీశాఖ అధికారి మంగీలాల్ ,గంగారం ఎస్సై రవికుమార్ తెలిపారు. సోమవారం ఏడు బావుల జలపాతాల దారి ప్రాంతంలో సందర్శకులకు అనుమతి లేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సందర్శకులు, విహారయాత్రికులు గమనించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విహారం పేరిట విషాదాన్ని చూడవలసి వస్తుందని, ఈ మధ్యకాలంలో ఏడు బావుల...