ధర్మశాల సమీపంలో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల సమీపంలో కాంగ్రా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. బైజ్‌నాథ్, పాలంపూర్, కాంగ్రా, నాగరోట బాగ్వాన్ , ధర్మశాలలో భూమి కంపించింది. నేషనల్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం, భూకంప కేంద్రం కాంగ్రా సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది. దీంతో చాలా మంది భయంతో పరుగులు పెట్టారు. కాంగ్రా జిల్లా భూకంప దృక్కోణం నుండి చాలా సున్నితమైన జోన్ 5లో ఉండటం గమనార్హం. 1905లో...