నకిలీ వైద్యుల గుట్టురట్టు

నకిలీ వైద్యుల గుట్టురట్టు ప్రజల ప్రాణాలతో  చెలగాటమాడుతున్న డాక్టర్లు ఆకస్మిక తనిఖీల్లో బయటపడ్డ నిజాలు కాకతీయ,వరంగల్ సిటీ : నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో  ఇద్దరు నకిలీ వైద్యుల సెంటర్స్ పై తెలంగాణ మెడికల్  కౌన్సిల్ సభ్యుడు డా వి.నరేష్ కుమార్, జిల్లా ఆంటీ క్వాకరీ కమిటీ సభ్యుడు డా వి. రాకేష్  సోమవారం సాయంత్ర సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన మామిడి ఈశ్వరయ్య వాస్తవానికి ఎల్‌.ఐ.సి ఏజెంట్ పనిచేస్తూ, తాను డాక్టర్ అని పోస్టర్లు పెట్టుకొని జిల్లా ఆర్‌.ఎం.పి అసోసియేషన్ అధ్యక్షుడునని,...